జైపూర్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి
ఐదుగురు అరెస్ట్, రూ.21,450 నగదు స్వాధీనం జైపూర్,జూలై23,ప్రజావాణి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు పేకాట రాయుళ్లపై ఉక్కుపాదం మోపారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ (నార్కోటిక్) బృందం మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి....