జైపూర్‌లో ‘జలసిరి’ పనులపై అవగాహన సదస్సు

రెండు రోజుల్లో గ్రామ సభల నిర్వహణకు ఆదేశం జైపూర్, జూలై 27,ప్రజావాణి: ఉమ్మడి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక రైతు వేదిక భవనంలో సోమవారం మండల పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో "వికసిత్ భారత్ - గ్రామీణ ఉపాధి, జీవనోపాధి హామీ చట్టం" "జలసిరి" పథకాలపై మండల స్థాయి సిబ్బందికి ఒక రోజు అంతర్జాల (ఆన్‌లైన్) శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ జి.సత్యనారాయణ, ఎం.పి.ఓ బాపురావు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో భూగర్భ జలాల పెంపకానికి గానూ వ్యవసాయ...