జేఈఈ అడ్వాన్స్ మెయిన్స్ లో సత్తా చాటిన పేదింటి విద్యార్థి కాసల శ్రీ చైతన్య

కాశినాయన జూన్ 5 ప్రజావాణి  మండలం రెడ్డి కొట్టాల గ్రామానికి చెందిన కాసుల గురు ప్రసాద్, చెన్న కృష్ణమ్మల కూతురు శ్రీ చైతన్య జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ఆలిండియా ర్యాంక్ 2,823 (రోల్ నెంబర్ 266025026 ) సాధించి ప్రతిభను చాటారు. నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక ఆర్థిక ఇబ్బందులతో నిరుపేదలైన తల్లిదండ్రుల కు ఐదు మంది ఆడపిల్లలు లో మొదటి బిడ్డ ఐన శ్రీ చైతన్య ఆల్ ఇండియా 2823 సాధించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ...