జెల్ల భాగయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణ

జెల్ల భాగయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహణమన సమగ్ర ప్రజావాణి జులై 01సంగారెడ్డి జిల్లా ప్రతినిధి తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఆందోల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జెల్ల భాగయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాగయ్య ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆబేద్, నియోజకవర్గ అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు బుచ్చయ్య, కోశాధికారి నాగరాజ్, ఆర్గనైజర్...