జెడ్ .హెచ్ డి .సి భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి

జెడ్ హెచ్ డి సి భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి భూమిలేని నిరుపేదలకు నాగసాని పల్లెలో ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి గ్రామాలలో వలసలు నివారించాలంటే భూమి ఉపాధి పనులు కల్పించాలి ఖాజీపేట మండల పరిధిలో గ్రామీణ వలసలు నివారణకు భూమిలేని పేదలందరికీ రెండు ఎకరాలు చొప్పున భూ పంపిణీ అమలు చేయాలని అదేవిధంగా జెడ్ హెచ్ డి సి భూములకు పట్టాలు ఆన్లైన్లో అమలు చేసి రైతు భరోసా కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని వ్యవసాయ కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు రాజశేఖర్...