జూలై 2న ఉప్పల్‌లో నిర్వహించే భూ పోరాటం ను విజయవంతం చేయాలి  తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి<br><br>

•జూలై 2న ఉప్పల్‌లో నిర్వహించే ‘భూ పోరాటం’ను విజయవంతం చేయాలి : తుమ్మల చంద్రశేఖర్ రెడ్డిపటాన్‌చెరు, జూన్ 20 (ప్రజావాణి): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న ‘భూ పోరాటం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు పిలుపునిచ్చారు.శనివారం బీరంగూడ కమాన్ వద్ద ఉన్న తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ...