జూలై 19 న చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి
నంద్యాలలోనే స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డా.పోతుల నాగరాజు,19-07-2026, ఆదివారం, ఉదయం 10:30 గంటలకు గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి.సామాజిక న్యాయం కోసం, రాజకీయాలలో సమాన వాటా కోసం,ఆర్థిక సమానత్వం కోసం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లిఖించిన అంశాలు అమలు అవుతున్నాయా?1.రాజకీయ పరిరక్షణ 2.న్యాయ వ్యవస్థలో బీసీలకు అమలు 3. ప్రభుత్వ ఉద్యోగాల్లో చట్టం అమలు చేయాలి 4....