prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 9:44 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జూలై 19 న చలో నంద్యాల గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి

నంద్యాలలోనే స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డా.పోతుల నాగరాజు,19-07-2026, ఆదివారం, ఉదయం 10:30 గంటలకు గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు గ్రేటర్ రాయలసీమ బహుజన ఉద్యోగుల న్యాయభేరి.సామాజిక న్యాయం కోసం, రాజకీయాలలో సమాన వాటా కోసం,ఆర్థిక సమానత్వం కోసం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో లిఖించిన అంశాలు అమలు అవుతున్నాయా?1.రాజకీయ పరిరక్షణ
2.న్యాయ వ్యవస్థలో బీసీలకు అమలు
3. ప్రభుత్వ ఉద్యోగాల్లో చట్టం అమలు చేయాలి
4. గ్రేటర్ రాయలసీమ గిరిజనులకు 5 MLA, 2 MP స్థానాలు కేటాయింపు
5. చెట్టి కులాలకు బీసీలకు 44% రిజర్వేషన్ కోసం
6. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ
7. కాంట్రాక్ట్,ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు బదులుగా శాశ్వత ఉద్యోగాలు
8.విద్య,వైద్య రంగాలలో సమాన అవకాశాలు
9. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ నిధుల కోసం
బహుజనులకు అన్ని రంగాలలో జనాభా దామాషా ప్రకారం వాటా
అన్ని వర్గాల బహుజన ఉద్యమకారులు మరియు ప్రజాసంఘాల అధ్యక్ష సభ్యులు పాల్గొనండి అని పిలుపు నిచ్చిన మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయులు,హైకోర్టు న్యాయవాది.రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ ఉపాధ్యాయులు,హైకోర్టు న్యాయవాది,వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు,స్టేట్ యువత కన్వీనర్ శివకృష్ణ, శ్రీనివాసులు,బోయ పులికొండన్న,కుమ్మరి ప్రసాద్,మహేంద్ర,రామయ్య, ఇజజ్ ఖాదర్, చిన్న,హుస్సేనయ్య రమణ్యయ్య గౌడ్,వెంకట కృష్ణ,వర ప్రసాద్,రఫీ,నాయక్,మహేంద్ర నాథ్ పాల్గొన్నారు