జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్* గారి అడుగుతో దద్దరిల్లిన బెజవాడ..

ప్రజావాణిన్యూస్(మార్చి15)విజయవాడలో ఆంధ్ర యాదవుల దళం.బంతిపూల వర్షంతో స్వాగతం.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి సన్మాన సభ విజయవంతం.జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి.నవీన్ యాదవ్ గారు తొలిసారిగా విజయవాడ నగరానికి విచ్చేయగా.గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు సుమారు 100 పైగా కార్ల భారీ ర్యాలీతో యాదవ ఐక్యవేదిక సంఘాల నాయకులు ఆయనను తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మార్గమధ్యంలో గజమాలలు వేసి,బంతిపూల వర్షంతో నవీన్ యాదవ్ గారిని అభిమానులు, యాదవ సంఘాల నాయకులు ఆత్మీయంగా ఆహ్వానించారు.తనకు సన్మాన సభను ఏర్పాటు చేసిన యాదవ ఐక్యవేదిక సంఘాల...