జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ BLAలు గ్రామ స్థాయిలో ఓటర్ జాబితాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ BLAల బాధ్యత — కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి

Writing జూన్ 25 నుంచి తెలంగాణలో SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ BLAలు గ్రామ స్థాయిలో ఓటర్ జాబితాపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటర్ల జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండేలా చూడటం కాంగ్రెస్ పార్టీ BLAల బాధ్యత — కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి ఈ రోజు కొందుర్గు మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మండల తహసీల్దార్ అజం ఆలీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో...