జూన్ 20న జాతీయ లోక్ అదాలత్.. రాజీ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్

జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ రాజీ కేసుల పరిష్కారానికి సువర్ణావకాశం ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ సిద్దిపేట, జూన్ 18, ప్రజావాణి జూన్ 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ ద్వారా పరిష్కరించుకునే కేసుల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వివాదాలు, రోడ్డు ప్రమాద...