జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం
* *ఆవిర్భావ దినోత్సవాన్ని పండగలా జరుపుకోవాలి* *ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ శ్రేణులకు మండల నాయకత్వం పిలుపు* *జులై 7న మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు* *ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు పడిశాల నాగేశ్వరరావు మాదిగ* *మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 4*ముదిగొండ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో జూన్ 7 ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జరగబోయే కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి శ్రేణులు ఎమ్మార్పీఎస్ జెండాలతో మానవహారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎం ఎస్ పి ముదిగొండ మండల...