జులై 1న వి బి జి గ్రామ్ జి చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి. వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
కడప జిల్లా జూన్ 25ప్రజావాణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జులై ఒకటో తేదీ నుంచి వి బి జి గ్రామ్ జి చట్టాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ మండల అభివృద్ధి కార్యాలయాల వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ తెలిపారు.జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు...