జుక్కల్ మండలంలోని గ్రామాలలో ప్రజాపాలన గ్రామసభలు<br><br><br>మన ప్రజావాణి ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి ఏప్రిల్ 02<br>
జుక్కల్ మండలంలోని గ్రామాలలో ప్రజాపాలన గ్రామసభలుమన ప్రజావాణి ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి ఏప్రిల్ 02కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామసభలను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలో సర్పంచ్సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో...