జుక్కల్‌లో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం పరిశుభ్రతపై అవగాహన కల్పించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్

జుక్కల్‌లో ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభం పరిశుభ్రతపై అవగాహన కల్పించిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ జుక్కల్, మార్చి 07 (ప్రజావాణి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో శనివారం ప్రజా పాలన కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభోత్సవంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా జుక్కల్ బస్టాండ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదరాన్ని తొలగించి శుభ్రపరిచారు....