జీవ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
హన్మకొండ లో ఘనంగా ప్రారంభించిన జీవ మల్టి సూపర్ స్పెషలిటీ హాస్పటల్ ప్రజావాణి 1ఆగష్టు 2026 అందుబాటు ధరలో ఆధునిక వైద్య సేవలు అందించాలి ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అత్యధిక వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన జీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శనివారం ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆస్పత్రిని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో వైద్య విద్య వ్యవసాయం కీలక పాత్ర...