జీవన గమనాన్ని నేర్పేదే రంజాన్

ఇందుర్తి ఈద్గా, ఖబ్రస్థాన్‌లో మౌలిక వసతులు కల్పించాలి మంత్రి పొన్నంకు మస్జీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ విజ్ఞప్తి మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):జీవన గమనాన్ని నేర్పే పవిత్ర మాసమే రంజాన్ అని మస్జీద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఇందుర్తి ఈద్గాలో ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముఫ్తీ సాదుల్లా సందేశాన్ని వినిపిస్తూ ఈద్ నమాజ్ నిర్వహించారు.ఈ సందర్భంగా మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ఇందుర్తి గ్రామంలోని ఈద్గా మరియు ఖబ్రస్థాన్‌లలో మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా...