జీలుగు సాగుతో అధిక దిగుబడులు
50 శాతం సబ్సిడీపై విత్తనాల పంపిణీ రైతులకువిత్తనాలు అందజేసిన ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి:చిగురుమామిడి మండల రైతులు జీలుగు సాగు చేపట్టడం ద్వారా భూసారం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, చిగురుమామిడి సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి తెలిపారు.కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి రైతు వేదికలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందజేస్తున్న పచ్చిరొట్ట,...