జీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యల పై గళమెత్తిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ప్రజావాణిన్యూస్(మార్చి16)గుంటూరు నీటి కొరత నుంచి వీధి కుక్కల దాడి కేసుల వరకు పలు అంశాలపై అధికారులకు ప్రశ్నలునగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం మరియు బడ్జెట్ పై నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పాల్గొని నగరంలోని పలు ప్రజా సమస్యలను ప్రస్తావించారు.నీటి కొరత,టెండర్లలో పారదర్శకత,డ్రైనేజీ పనులు,వీధి కుక్కల సమస్య,శానిటేషన్,మార్కెట్ల పరిస్థితి వంటి అనేక అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.వేసవిలో నీటి సమస్యపై ఆందోళన నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి...