జిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి
జిల్లేడు చౌదర్‌గూడలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి డీఐజీకి వినతిపత్రం అందజేసిన జేఏసీ నాయకులు –ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదర్‌గూడ పోలీస్ స్టేషన్‌ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతానికి తరలించవద్దని కోరుతూ జేఏసీ నాయకులు డీఐజీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మచ్చ సుధాకర్ రావు, సయ్యద్ హఫీజ్, పడకంటి వెంకటేష్ మాట్లాడుతూ, జిల్లేడు చౌదర్‌గూడకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని, ఇది వ్యాపార, విద్యా, బ్యాంకింగ్ సేవలకు ప్రధాన కేంద్రంగా...