జిల్లేడు-చౌదరిగూడెం మండలంలో జాతీయ జెండాకు ఘోర అవమానం<br>
*జిల్లేడు-చౌదరిగూడెం మండలంలో జాతీయ జెండాకు ఘోర అవమానం_** *గ్రామ పంచాయతీ కార్యాలయంపై తలకిందులుగా జెండా ఆవిష్కరించిన గ్రామ సర్పంచ్...* *మండల స్థాయి అధికారుల సాక్షిగా తలకిందులుగా రెపరెప లాడిన మువ్వన్నెల జెండా..**జనగణమన పూర్తయ్యేదాకా సెల్యూట్ చేస్తూ నిర్లక్ష్యం!*షాద్ నగర్ ప్రజావాణి జూన్ 02:రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండలం లోని గ్రామ పంచాయతీ కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అత్యంత ఘోరమైన, సిగ్గుచేటైన సంఘటన చోటుచేసుకుంది. దేశ గౌరవానికి, సార్వభౌమత్వానికి ప్రతీక అయిన జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసి తీవ్రంగా అవమానించారు. ...