జిల్లెల్లలో ప్రైవేట్ పాఠశాలలో దారుణం

2 తరగతి చదువుతున్న సోఫియా పై ఉపాధ్యాయురాలు దాడి

విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు

జిల్లెల్లలో ప్రైవేట్ పాఠశాలలో దారుణం2 తరగతి చదువుతున్న సోఫియా పై ఉపాధ్యాయురాలు దాడి విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్.రాజన్న సిరిసిల్ల జిల్లా/ప్రజావాణి తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలోని క్రాసింగ్ వద్ద ఉన్న విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థినిని ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.హోంవర్క్ నీటుగా చేయలేదనే కారణంతో విద్యార్థినిని కట్టెతో తీవ్రంగా కొట్టడంతో ఆమె శరీరంపై దద్దులు వచ్చినట్లు తల్లిదండ్రులు...