జిల్లా విద్యాధికారికి టీఆర్టీఎఫ్ ఘన స్వాగతం<br>
జిల్లా విద్యాధికారికి టీఆర్టీఎఫ్ ఘన స్వాగతం..•• ఉపాధ్యాయుల సర్దుబాట్లు పారదర్శకంగా నిర్వహించాలని విజ్ఞప్తి.•••గత విద్యా సంవత్సరంలో నిబంధనలు పూర్తిగా అమలు కాలేక ఇబ్బందులు.రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్యకు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ డైరీని జిల్లా విద్యాధికారికి బహుకరించి, జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ......