జిల్లా మహిళ సమాఖ్య భవనంలోనిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం..-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి..
జిల్లా మహిళ సమాఖ్య భవనంలోనిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం..-అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి.. సిద్దిపేట జిల్లా, మార్చి 9, ప్రజావాణి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో గల జిల్లా మహిళ సమాఖ్య భవనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకి జిల్లా కలెక్టర్ కె. హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా రెవెన్యూఅధికారినాగరాజమ్మ,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప...