జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

*జిల్లా మహాసభలను విజయవంతం చేయండి* * *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 30 జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలో ఆగస్టు 2న నిర్వహించనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. గురువారం ఏరియాలోని కాసీపేట 1 గని పై మహాసభ వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర...