జిల్లా మత్స్య శాఖలో జీవోల లొల్లి
జిల్లా మత్స్య శాఖలో జీవోల లొల్లి...?*33 కులాల జీవోను విస్మరించేందుకు ఖమ్మం జిల్లాలో ప్రయత్నం...?*జిల్లా రాష్ట్రస్థాయిలో అందుతున్న వినతి పత్రాలు ఫిర్యాదులు...?*ఉమ్మడి రాష్ట్రం జీవోలను పరిగణలోకి తీసుకుంటా..*మత్స్యశాఖ జిల్లా అధికారి మల్లేశం వివరణ *నాడు వైరాలో ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులు..?*నేడు జిల్లా వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు...?*తెర వెనుక అదృశ్య శక్తులు అండదండలతో నమోదుకు కసరత్తు...!మన ప్రజావాణి ప్రత్యేక కథనం...1ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోల ప్రకారం మత్స్యకారుల జీవనోపాధిని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని...