జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిగా నారోజు రమణాచారి

పోరుమామిళ్ల జూన్ 23ప్రజావాణి కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నారోజు రమణాచారిని కడప జిల్లా బిజెపి అధికార ప్రతినిధి గా నియమించ,నియామక పత్రాన్ని అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అందజేశారు..నారోజు రమణాచారి మాట్లాడుతూ నాకు ఈ బాధ్యతనిచ్చిన జిల్లా అధ్యక్షులు వెంకటసుబ్బారెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత 25 సంవత్సరాలుగా పార్టీలో మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి బాధ్యతలు నిర్వర్తించి సేవలందించినందుకు నన్ను గుర్తించి నాకు ఈ బాధ్యతను ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్కి,రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్...