జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే

*జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే* *పిర్యాదుదారుల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు చర్యలు – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, సైబర్ మోసాలు, ఆర్థిక లావాదేవీలు,...