జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు
.ములుగు పోలీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కానిస్టేబుల్ గడ్డం క్రాంతి కుమార్ ఎన్నిక. .నిజాయితీగా పారదర్శకంగా పనిచేయాలని ఎస్పీ గారు పిలుపు. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి):- జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సభ్యులను ఎస్పీ గారు అభినందించి...