జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించిన - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ *పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలి – జిల్లా ఎస్పీ ఆదేశం* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మదకద్రవ్యాల నియంత్రణతో పాటు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందజేసే విదంగా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా...