జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సమావేశం<br>
జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సమావేశం* ఇల్లంతకుంటపాఠశాలలో సుప్రీంకోర్టు వారిచే ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ * సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ * ఇల్లందకుంట గ్రామ సర్పంచ్ దార సురేష్* పాఠశాలప్రధానోపాధ్యాయులు తస్మైన్ నస్మీన్ మండల విద్యాధికారి కె. రాములు ఉపాధ్యాయులు కె. జయజమ్మికుంట జులై 29 (ప్రజావాణి)కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంటలో సుప్రీంకోర్టు వారిచే ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీచే రోడ్డు భద్రత అవగాహన సమావేశాన్ని ఏర్పాటు...