జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాలు పాటించేది ఎన్నడు..?

గ్రీవెన్స్ దరఖాస్తుకు ఐదు నెలలు పొద్దు గడిచే.? జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాలు పాటించేది ఎన్నడు..?గ్రీవెన్స్ దరఖాస్తుకు ఐదు నెలలు పొద్దు గడిచే.?ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో కూడా అమలుకు నోచుకోని దరఖాస్తు ఐదు నెలల్లో రెండు విచారణలు.. షోకాజ్ నోటీస్ లతో సరి *చింతకాని మండల పంచాయతీ అధికారిని తీరుపై బాధితుల అసహనం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో 2009 2010 సంవత్సరంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఆ తరువాత...