సిద్దిపేట్ ఏప్రిల్ 14, ప్రజావాణి
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్. కె. సాయి రమాదేవి, ప్రిన్సిపాల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ చైర్ పర్సన్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్లో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్ మరియు అడ్వకేట్ బార్ ఆసోసియేషన్ సిద్దిపేట్ పాల్గొన్నారు..