జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం   ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అభినందన సభ   రామచంద్రపురం, జూలై 11(ప్రజావాణి):టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులను రామచంద్రపురంలోని బాలాజీ గార్డెన్స్‌లో శనివారం ఘనంగా సన్మానించారు. జర్నలిస్టు ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన సభకు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల...