జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా లక్ష్మీ కిరణ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు..
సిద్దిపేట్ ఏప్రిల్ 15 ప్రజావాణి జిల్లా పరిపాలనలో కీలకమైన బాధ్యతల మార్పిడి నేపథ్యంలో, బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జరిగిన కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా లక్ష్మీ కిరణ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారుల సమక్షంలోసరళంగానిర్వహణ జరిగింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం, లక్ష్మీ కిరణ్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి,ని కలెక్టర్ ఛాంబర్‌లోమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా భూ భారతి పరిధిలో...