జిల్లాలో యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు

*జిల్లాలో యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు**పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు**రెచ్చిపోతున్న మట్టి, ఇసుక మాఫియా* మంచిర్యాల,( మన ప్రజావాణి) మే 16జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. పంట భూములను చదును చేస్తున్నామని కొందరు దర్జాగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. పంట భూముల్లో చదును చేస్తున్నామని చెప్పి కొందరు గుట్టుగా మట్టి దందా సాగిస్తున్నారు. భూమిని విచ్చలవిడిగా యంత్రాలతో తోడేస్తున్నారు. రైతుల మాటున ప్రభుత్వం నుండి అనుమతులు పొంది, ఇష్టానుసారంగా మట్టిని...