జిల్లాలో ప్రయారిటీ  నాన్ ప్రయారిటీ రంగాల్లో నిర్దేశించిన.. రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి..జిల్లా కలెక్టర్ కె. హైమావతి..

జిల్లాలో ప్రయారిటీ  నాన్ ప్రయారిటీ రంగాల్లో నిర్దేశించిన రుణ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి సూచించారు.మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టెషన్ కమిటీ (డీసీసీ) మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డిఎల్‌ఆర్‌సి) సమావేశానికి జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు వ్యవసాయ రుణాలు, ప్రాధాన్యతా రంగ రుణాలు మరింతగా అందించి లక్ష్యాలను సాధించాలని బ్యాంకర్లకు సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని...