జిల్లాలో ఎక్కడా లేని విధంగా<br> దిష్టిబొమ్మల దగ్ధం

పోటాపోటీగా.... దిష్టిబొమ్మల దగ్ధంజిల్లాలో ఎక్కడా లేని విధంగావేడెక్కిన రాజకీయాలునడికూడ,జూన్ (ప్రజావాణి) పరకాల నియోజకవర్గం నడికూడ మండల కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలతో పాటు దిష్టిబొమ్మలు దగ్ధం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వారి వారి నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుండడంతో మండలంలోఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి మండల కేంద్రంలో రాజకీయ వాతావరణం నాయకుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ చేస్తున్నారు. పోలీసుల ముందే ఈ కార్యక్రమాలను చేస్తూ వారి ఆదేశాలను...