జిల్లాలోనూతనంగా మంజూరైన (86) పూర్వప్రాథమిక పాఠశాలల్లో, తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానం..
సిద్దిపేట్, జూన్ 9, ప్రజావాణి సిద్దిపేట జిల్లాలోనూతనంగా మంజూరైన (86) పూర్వప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో బోధించడానికి అర్హత ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో నూతనంగా మంజూరైన 86 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఈ విద్యాసంవత్సరం నుండి స్థానిక ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రారంభించడం జరుగుతుందనిఈ పాఠశాలల్లోని బోధించడానికి అర్హత గల స్థానిక అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.ఉపాధ్యాయ అర్హతలు:ఇంటర్మీడి యట్ తత్సమాన అర్హత, పూర్వ ప్రాథమిక...