జిల్లాలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థలలో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.

  సిద్దిపేట్, ఏప్రిల్ 20, ప్రజావాణి హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామంలో గల గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ఆకస్మికంగాసందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఈ వారం థీమ్ వెల్ఫేర్ వీక్ కార్యాచరణలో  జిల్లాలోని అన్ని సంక్షేమ విద్యాసంస్థలలోవంటశాలలు, శానిటేషన్ పై సమగ్ర శుభ్రత, పరిశుభ్రత ప్రమాణాలను ప్రణాళిక ప్రకారం అమలు పరచడం కోసం జిల్లా అదికార యంత్రాంగం నోడల్ అధికారులను నియమించి అన్ని గురుకుల సంక్షేమ విద్యాసంస్థలను సందర్శింప...