జిల్లాలోగాడి తప్పిన పౌర సరఫరాల శాఖ

సమయం పాటించని డీలర్లు… పేదల అవస్థలు

పట్టించుకోని  రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు

జిల్లాలోగాడి తప్పిన పౌర సరఫరాల శాఖసమయం పాటించని డీలర్లు... పేదల అవస్థలు పట్టించుకోని  రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ గాడి తప్పిందని పేదలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చౌక దుకాణాల ద్వారా రేషన్ బియ్యం అందించాల్సిన రేషన్ డీలర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రేషన్ కార్డు కలిగిన పేదలను ఇబ్బందులు గురిచేస్తున్నట్లు ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అసలే  ఎండాకాలం రెక్కాడితే డొక్కాడని పేదలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే...