జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం

ఘట్‌కేసర్ పరిధిలోని జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఉత్సాహంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణలు మరియు సంబంధిత వివరాలపై అవగాహన పొందారు. జామా మసీదు కమిటీ అధ్యక్షుడు అన్నూ భాయ్, ప్రధాన కార్యదర్శి కుతుబ్ భాయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా షకీల్, షేక్ నజీర్, ఫిరోజ్ ఖాన్, మొహమ్మద్ నబీ తదితరులు పాల్గొని కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. అదేవిధంగా మొహమ్మదియా మసీదులో కూడా ఎస్‌ఐఆర్...