జాబ్ క్యాలెండర్,ఫీజ్ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి..

బెజ్జంకి,మార్చి 24(ప్రజావాణి ) బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీసులు బి ఆర్ఎస్ వి నియోజకవర్గ నాయకులు పొట్లపల్లి శివకృష్ణ, టిఆర్ఎస్వి బెజ్జంకి మండల అధ్యక్షులు చాతవేణి యాదవ్ నీ ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కీ తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందని గుర్తు చేస్తూ, ఎన్నికల వాగ్దానాలలో భాగంగా విద్యార్థులకు కేటాయిస్తామని చెప్పిన...