జాతీయ స్తాయి కరాటే పోటీలలో ఘన విజయం సాదించిన గిద్దలూరు సంజీవిని స్వచ్చంద సేవ సంస్థ విద్యార్ధులు
ప్రజావాణిన్యూస్(మార్చి10)మార్కాపురం జిల్లా గిద్దలూరు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 15వ తేదీ షాద్ నగర్ పట్టణంలో జాతీయ స్తాయి కరాటే కుంగ్ ఫూ ఛాంపియన్ షిప్ పోటీలలో పి.ర్ కాలనీ సంజీవిని ఎడ్యుకేషన్ గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ ఆశ్రమంలో ఉంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు షాద్ నగర్ పట్నంలో ఠాగూర్ విద్యానికేతన్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కరాటే కుంగ్ ఫూ విద్యార్థులు 750 మంది బాల బాలికలు పాల్గొన్నారు కార్యక్రమానికి...