జాతీయ లోక్ అదాలత్‌లో 11,193 కేసుల పరిష్కారం..

జాతీయ లోక్ అదాలత్‌లో 11,193 కేసుల పరిష్కారం.. సిద్ధిపేట, మార్చి 29, ప్రజావాణి సిద్ధిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారంలో విశేష ఫలితాలు సాధించబడినట్లు పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్,ఐపిఎస్, ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 11,193 కేసులు పరిష్కరించబడినట్లు పేర్కొన్నారు. వాటిలో:ఐపీసీ కేసులు – 733,డీడీ,కేసులు – 7995,ఈపెట్టీ, కేసులు – 2465,ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు,...