జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్*

*జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్* *రేగొండ, ఏప్రిల్ 16:* జాతీయ క్రికెటర్ పసుల రాజు ప్రాక్టీస్ పిచ్‌ను ప్రారంభించిన ఎస్సై డి. సుధాకర్* భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే దిశగా మరో అడుగు పడింది. జాతీయ స్థాయి మూగ క్రికెట్ పోటీలకు ఎంపికై, క్రీడా రంగంలో రాణిస్తున్న *పసుల రాజు* ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న క్రికెట్ ప్రాక్టీస్ పిచ్‌ను రేగొండ *సబ్ ఇన్‌స్పెక్టర్ డి. సుధాకర్* బుధవారం ఘనంగా ప్రారంభించారు....