జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయండి
*జాతీయ ఓబిసి మహాసభలను విజయవంతం చేయండి**ఆగష్టు 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ**మహాసభ వాల్ పోస్టర్లు, కరపత్రాలు విడుదల** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 25బిపి మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించు అఖిలభారత జాతీయ ఓబీసీ 11వ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు కొండిల్ల శ్రీనివాస్ కోరారు. శనివారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ వాల్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్...