జాడి యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు .మంత్రి సీతక్క

జాడి యుగేందర్ గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు .మంత్రి సీతక్క గోవిందరావుపేట (తెలంగాణ ప్రజావాణి) గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాడి యుగేందర్ గారు అనారోగ్యంతో కన్నుమూయడం తీవ్ర విషాదం కలిగించింది. వారి చిత్రపటానికి *రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క* గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ జాడి యుగేందర్ గారు పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడని...