జల ధార జలహారతి పనుల పరిశీలనకు రానున్న జిల్లా కలెక్టర్ పిడి జోసెఫ్ కుమార్
జలధార, జలహారతి పనుల పరిశీలనకు రానున్న జిల్లా కలెక్టర్: పి డి జోసెఫ్ కుమార్ 21( ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో ): స్థానిక మండలంలోని గ్రామాల్లో భూగర్భ జలాలు పెంపొందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన జలధార,జల హారతి కార్యక్రమంలో భాగంగా మండలంలో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం పరిశీలిస్తారని జిల్లా డ్వామా పిడి జోసఫ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు చెందిన అధికారులు మంగళవారం పరిశీలన చేపట్టారు. అనంతరం స్థానిక ఎంపీడీవో...