జలధార – జల హారతి”: రేపే “స్వచ్ఛ ఆంధ్ర డే” – సన్నద్ధతపై సమీక్షా సమావేశం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) బద్వేల్ పురపాలక సంఘం మున్సిపల్ కార్యాలయం, బద్వేల్ ​రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా,జలధార జల హారతి కార్యక్రమంపై బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ నిర్వహించబడింది.ఈ నెల కార్యక్రమ ఇతివృత్తం జలధార జల హారతి.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల నీటి సంరక్షణ మరియు భూగర్భ జలాల రీఛార్జ్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలి. ​ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్.సచివాలయ కార్యదర్శులకు మరియు సిబ్బందికి...